Consumer Rights, consumers, telangana magazines, comission,
నాసిరకం సేవలతో వినియోగదారులకు నోబ్రోకర్ ఇబ్బందులు.. పరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్ ఆదేశం
ఇంటీరియర్ పనుల లోపాలు, ప్యాకింగ్–మూవింగ్ సేవల్లో ఆలస్యంపై రెండు వేర్వేరు కేసుల్లో పరిహారం, లిటిగేషన్ ఖర్చులు చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.
By Editorial Desk3 min read