Skip to content
BREAKING

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుక

ఒక్కొక్కరికి రూ.21,000ల బోనస్!

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుక
📷 Naresh Chaganti
Key Points
  • కొన్ని విభాగాల్లో రోజులు తగ్గించి బోనస్ ఇవ్వడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం

ఉద్యోగ సంఘాలు బోనస్ లెక్కింపు సీలింగ్‌ను రూ.7,000 నుండి రూ.21,000కి పెంచాలని డిమాండ్

హ్యూమన్ రైట్స్ టుడే/30 సెప్టెంబర్ 2026:

దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) పెంపుపై చర్చలు ఊపందుకున్నాయి. ఉద్యోగ సంఘాలు బోనస్ లెక్కింపు సీలింగ్‌ను రూ.7,000 నుండి రూ.21,000కి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, ఉద్యోగులకు రూ.20,724 వరకు అదనంగా లభించే అవకాశం ఉంది. అక్టోబర్ మొదటి వారంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే, కొన్ని విభాగాల్లో రోజులు తగ్గించి బోనస్ ఇవ్వడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

#Dussera#దసరా కనుక#gift#ఎంప్లాయిస్ అసంత్రుప్తి#21000
ShareXFacebook
Editorial Desk
Editorial Desk · Editor in Chief

The editors of this publication. Replace with your real editors in News Desk → Authors.

Reader Comments

Comments are reviewed by our desk before they appear. Sign in with your mobile number to join the discussion.