Skip to content
BREAKING

డ్రైవింగ్ లైసెన్స్ రద్దు ప్రచారంలో నిజం లేదు: రవాణా శాఖ

ఫోన్ నంబర్ అప్‌డేట్ కోసం sarathi.parivahan.gov.in పోర్టల్‌ను నేరుగా ఉపయోగించుకోవచ్చు

డ్రైవింగ్ లైసెన్స్ రద్దు ప్రచారంలో నిజం లేదు: రవాణా శాఖ

డ్రైవింగ్ లైసెన్స్ రద్దు ప్రచారంలో నిజం లేదు: రవాణా శాఖ

హ్యూమన్ రైట్స్ టుడే/30 సెప్టెంబర్ 2026: డ్రైవింగ్ లైసెన్స్ రద్దు ప్రచారంలో నిజం లేదు: రవాణా శాఖ

డ్రైవింగ్ లైసెన్స్‌కు ఫోన్ నంబర్ లింక్ చేయకపోతే లైసెన్స్ రద్దవుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. నంబర్ లింక్ చేయలేదని లైసెన్స్ రద్దు చేసే ప్రసక్తే లేదని, ఇటువంటి ప్రచారాలు నమ్మి ఆర్టీవో ఆఫీసులకు పరుగులు తీయవద్దని సూచించారు. ఫోన్ నంబర్ అప్‌డేట్ కోసం sarathi.parivahan.gov.in పోర్టల్‌ను నేరుగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

#RTA#Driver#Driving licence#motor vehicle#website#phone number#aadhar card#link
ShareXFacebook
Editorial Desk
Editorial Desk · Editor in Chief

The editors of this publication. Replace with your real editors in News Desk → Authors.

Reader Comments

Comments are reviewed by our desk before they appear. Sign in with your mobile number to join the discussion.